Home » National Highways Authority of India
KYV FASTag : ఫాస్ట్ ట్యాగ్ కేవైవీ వెరిఫికేషన్ పూర్తి చేయని వాహనాలకు ఫాస్ట్ట్యాగ్ పనిచేయదు. ఈ ప్రాసెస్ ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప ప్రాసెస్ తెలుసుకుందాం.
ఈ వివరాలు రాజ్మార్గ్యాత్ర మొబైల్ యాప్, సంబంధిత ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ వెబ్సైట్లలో కూడా అందుబాటులో ఉంటాయి.
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టీ సంబంధిత స్పెషలైజేషన్ లో బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. టోల్ గేట్ల వద్ద ఎలక్ట్రానిక్ చెల్లింపు కోసం ఇటీవలే ప్రవేశపెట్టిన FASTagsను కొద్ది రోజుల పాటు ఉచితంగా పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. NHA ఫాస్టాగ్ కోసం చెల్లించాల్సిన ఫీజు రూ. 100ను ఫిబ్రవరి 1