Home » National political news
ఏప్రిల్ 6 బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించాలని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం దేశ వ్యాప్తంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్..ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ పరస్పరం కరచాలనం చేసుకున్నారు
కాంగ్రెస్ పార్టీ.. అతిత్వరలోనే తిరిగి పుంజుకుని..పూర్వవైభవాన్ని నిలబెట్టుకోవాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో రాంచీ రిమ్స్ లో చికిత్స పొందుతున్న లాలూ ప్రసాద్ ను ఢిల్లీ ఎయిమ్స్ కి తరలించనున్నరు
పశ్చిమబెంగాల్లో బొగ్గు కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు సోమవారం ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు.
బీజేపీ నేత, గోవా ప్రస్తుత ముఖ్యమంత్రి(ఆపద్ధర్మ) ప్రమోద్ సావంత్ నే సీఎంగా కొనసాగించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది
యుక్రెయిన్ యుద్ధం కంటే ముందు నుంచే భారత్ లో ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం పేదలను దోచుకుంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. ఢిల్లీలోని 10 జనపథ్‌లోని సోనియా నివాసంలో ఈ భేటీ జరిగింది
"ఏదో ఒక రోజు పంజాబ్ కు సీఎం అవుతానని, కాని పక్షంలో పంజాబ్ ను విడదీసి ప్రత్యేక ఖలిస్థాన్ దేశానికి ప్రధాని అవుతానని" కేజ్రీవాల్ గతంలో తనతో అన్నాడని కుమార్ విశ్వాస్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలు చాలని.. ఇతరులెవరూ అవసరం లేదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.