Home » Natural Farming
రసాయన ఎరువుల వాడకం వల్ల కలిగే నష్టాలను ఆయన వివరించారు. రసాయన ఎరువులతో పండించిన పంటలతో ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించారు.
Natural Farming Benefits : పెరుగుతున్న జనాభా వల్ల ఆహార ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. మార్కెట్లో ఆహారకొరతను తీర్చేందుకు... అధిక దిగుబడుల కోసం ఎరువులు, క్రిమిసంహారక మందులు విచ్చలవిడిగా వాడుతుండడంతో నేల కలుషితమవుతుంది.
Natural Farming : సాధారణంగా భూమిలో వుండే కొన్నిరకాల లవణాల వల్ల భూమి పైభాగంలో తెల్లని లేదా బూడిదరంగులో పొరలు ఏర్పడుతూవుంటాయి. వీటినే చౌడుభూములు అంటారు. వీటిలో ప్రధానంగా తెల్లచౌడు, కారుచౌడు ఎక్కువగా కనబడుతుంటాయి.
Natural Farming : సేంద్రియ ఉత్పత్తులతో ఆరోగ్యం పదిలంతోపాటు లాభాల బాట పట్టొచ్చని నిరుపిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా, ఏ కొండూరు మండలం, ఏ. కొండూరు గ్రామానికి చెందిన రైతు పల్లబోతుల శభరినాథ్.
Natural Farming : రైతులు తెలిసోతెలియకో వాడుతున్న అధిక ఎరువుల వినియోగం వల్ల ప్రత్యక్షంగా ఖర్చులు పెరగటమే కాకుండా, పరోక్షంగా మనకు తెలియకుండానే భూములు నిస్సారంగా మారిపోతున్నాయి.
Natural Farming : గతంలో లాభాల కోసం రసాయనాల వెంటపడ్డారు రైతులు. నేడు లాభాలతో పాటు ఖర్చులు పెరిగాయి. అంతేకాకుండా దిగుబడులు తగ్గాయి. ఈ నేపద్యంలో ఇటు ఖర్చులు తగ్గించుకునేందుకు, ఆరోగ్యభద్రత కొసం సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లారు.
ఇతర పంటలతో పోలిస్తే తక్కువ ఖర్చు, తక్కువ పెట్టుబడితో నికర ఆదాయం వస్తుండటంతో.. పశ్చిమగోదావరి జిల్లా, కోయలగూడెం మండలం, అంకాల గూడెం గ్రామానికి చెందిన రైతు పాదం రాము పామాయిల్ సాగును చేపట్టాడు.
ఈ పద్ధతి పంటను బట్టి, పంట కాలాన్ని బట్టి మారుతూ వుంటుంది. తక్కువ కాలవ్యవధి పంటలలో 1 నుంచి 15 కిలోల జీవన ఎరువును 40-60 కిలోల బాగా కుళ్ళిన వశువుల ఎరువుతో కలిపి ఒక ఎకరం పొలానికి వాడుకొనవచ్చును.
పశుల నుండి వచ్చే వ్యర్థాలను ఇటు పంటలకు ఉపయోగించడమే కాకుండా ఉపపత్పత్తులను తయారు చేస్తున్నారు రైతు. ముఖ్యంగా ఆవు పేడతో పిడకలు, దూప్ స్టిక్స్, సబ్బుల తయారీ చేస్తున్నారు. వీటితోపాటు పంట దిగుబడులను వ్యపారులకు అమ్మకుండా.. నేరుగా వినియోగదారులకు అ�
ప్రకృతిలో సహజవనరులను ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడుకుంటూ చేసే వ్యవసాయమే సేంద్రియ వ్యవసాయం. పంట మార్పిడి, విత్తన ఎంపిక , నీటి నిర్వాహణ, దుక్కిదున్నడం, అంతరసేద్యం కూడా ఇందులో భాగమే. పశువుల ఎరువులు, కోళ్లు, గొర్రెలు, పందులతోపాటు వర్మీకంపోస్టు, �