Home » Navaratri 2024
భక్తులను రాత్రి 11 గంటల వరకు ఆలయంలోకి అనుమతించనున్నారు.
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉల్లిపాయ, వెల్లుల్లిని మాత్రం నవరాత్రులు వంటి పర్వదినాల్లో తినకూడదని చెబుతారు. అందుకు కారణం ఏంటి? చదవండి.
అమ్మవారి చేతిలో దేవతలు వరంగా ఇచ్చిన ఆయుధాలు కనిపిస్తాయి. అయితే ఈ ఆయుధాలు వేటికి సంకేతమో తెలుసా?
నవరాత్రుల్లో అమ్మవారికి పూజలు నిర్వహించే భక్తులు ఉపవాసం ఉంటారు. ఆ సమయంలో సామలు తింటే ఎంతో మంచిదట. అసలు సామల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
హరిద్వార్ లో ఉన్న చండీ దేవీ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. రాక్షస సంహారం తర్వాత అమ్మవారు ఇక్కడ స్థిరపడింది. ఇక్కడ ఆలయంలో విగ్రహాన్ని ఆది శంకరాచార్యుల వారు ప్రతిష్టించారని చెబుతారు