Home » Naveen Polishetty
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి నటిస్తున్న లవ్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి , స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తుండగా పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున�
ఇప్పటికే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా పలుమార్లు వాయిదాపడింది. ఇప్పుడు మరోసారి పోస్ట్ పోన్ అవుతోంది. ఆగస్ట్ 4న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఈ లవ్ కామెడీ ఎంటర్టైనర్ అనౌన్స్ చేసిన డేట్ కి రాదని తెలుస్తోంది.
జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty), స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’.
ఇటీవల ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
అనుష్క, నవీన్ పోలిశెట్టి మెయిన్ లీడ్స్ లో నటిస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా టీజర్ ఇటీవలే రిలీజయింది. ఈ టీజర్ లాంచ్ ఓ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించగా నవీన్ పోలిశెట్టి స్టూడెంట్స్ తో ఇలా హంగామా చేశాడు.
అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది.
టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తరువాత ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను జీ5 భారీ రేటుకు సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటిస్తోన్న తాజా చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు పి.మహేష్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను ఓ వైవి
‘జాతిరత్నాలు’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న హీరో నవీన్ పోలిశెట్టి, ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సిని