Home » Nawazuddin
గత కొన్ని రోజులుగా తన భార్యతో ఉన్న గొడవలతో వార్తల్లోనూ నిలుస్తున్నాడు నవాజుద్దీన్ సిద్దిఖీ. తాజాగా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కున్న అవమానాల గురించి తెలిపాడు.
నవాజుద్దీన్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు అతని భార్య అలియా. నవాజుద్దీన్ తనపై చేయి ఎత్తలేదు..కానీ..అతని కుటుంబ సభ్యులు మానసికంగా..శారీరకంగా..చిత్ర హింసలు పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. ఇదే కారణంగా మొదటి భార్య వెళ్లిపోయిందన్నారు. తన భర్�