Home » Nawazuddin Siddiqui
సైంధవ్ సినిమా జనవరి 13న సంక్రాంతి కానుకగా రాబోతుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ముఖ్య పాత్ర చేసిన బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్ధిఖీ తాజాగా మీడియాతో ముచ్చటించారు.
విక్టరీ వెంకటేశ్ (Venkatesh) నటిస్తున్న చిత్రం సైంధవ్ (Saindhav). వెంకటేశ్ కెరీర్లో 75వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హిట్ ఫేం శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహిస్తున్నారు.
వెంకటేష్ తన తన 75వ మూవీగా 'సైంధవ్'ని రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుతూనే మరోపక్క ప్రమోషన్స్ కూడా చేస్తూ వస్తున్నారు మూవీ టీం. ఈ క్రమంలోనే..
గత కొన్ని రోజులుగా తన భార్యతో ఉన్న గొడవలతో వార్తల్లోనూ నిలుస్తున్నాడు నవాజుద్దీన్ సిద్దిఖీ. తాజాగా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కున్న అవమానాల గురించి తెలిపాడు.
స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కెరీర్లో 75వ చిత్రంగా ‘సైంధవ్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ లెంగ్తీ షెడ్యూల్ను తాజాగా ముగించింది చిత్ర యూనిట్.
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ పై ముంబై పోలీసులకు వరుస ఆరోపణలు వస్తున్నాయి. గత కొంత కాలంగా నవాజుద్దీన్ అతని భార్య చేసిన ఆరోపణలకు కోర్ట్ మెట్లు ఎక్కుతూ ఉన్నాడు.
టాలీవుడ్లో హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే గుర్తింపు, సక్సెస్ను అందుకున్నాడు యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను. ఈ దర్శకుడు ప్రస్తుతం తన హిట్ వర్స్లో మూడో భాగమైన హిట్-3 చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా కంట�
బాలీవుడ్ స్టార్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..''ఇప్పటి వరకు నేను ఏ సౌత్ సినిమాలు చూడలేదు. సౌత్ సినిమాలనే కాదు, కమర్షియల్............
బాలీవుడ్ సల్మాన్ ఖాన్ బజరంగీ భాయిజాన్ మూవీ చూసే ఉంటారు. అందులో నవాజుద్దీన్ సిద్ధిఖి తనదైన నటనతో అందరిని నవ్వించాడు. ఆ మూవీలో కరాచీ రైల్వే స్టేషన్ సీన్ ఒకటి.
ఎన్టీఆర్ జై లవకుశతో స్టార్ హీరోలను హ్యాండిల్ చేయగలడని నిరోపించుకున్న బాబీ మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాపై చాలా రోజులుగా రకరకాల చర్చలు జరుగుతుండగా.. మైత్రిమూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.