Trending
-
Home » Nayanthara Children
Nayanthara Children
వారి బాధ్యత నిర్మాతలది కాదు.. నయనతారపై యూట్యూబర్ అంతనన్ ఫైర్..!
October 9, 2024 / 12:22 AM ISTNayanthara: నిర్మాత, యూట్యూబర్ అంతనన్ నయనతారపై మండిపడ్డారు. తన పిల్లలను చూసే ఇద్దరు నానీలను ఆమె సెట్స్‌కు తీసుకువస్తోందని, వారి ఖర్చులను నిర్మాతలు భరించాలని భావిస్తున్నారని ఆరోపించారు.
పిల్లలతో నయనతార విగ్నేష్ శివన్ క్యూట్ ఫొటోలు చూశారా..?
September 30, 2024 / 05:00 PM ISTనయనతార, విగ్నేష్ శివన్ ఇటీవల పిల్లలతో కలిసి గ్రీస్ దేశానికి వెకేషన్ కి వెళ్లి అక్కడ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.
మరోసారి ప్రేమలో పడిన నయనతార.. వాలంటైన్స్ డే నాడు ఆసక్తికర పోస్ట్..
February 14, 2024 / 05:46 PM ISTప్రేమికుల రోజున లేడీ సూపర్ స్టార్ నయనతార సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది.
నయనతార క్యూట్ బర్త్‌డే సెలెబ్రేషన్స్ చూశారా? ఇంతకంటే ఏం అడగను అంటూ స్పెషల్ పోస్ట్..
November 19, 2023 / 10:27 AM ISTనిన్న నవంబర్ 18 నయనతార పుట్టిన రోజు కావడంతో ఇంట్లోనే తన ఫ్యామిలీతో తన పుట్టిన రోజు వేడుకల్ని సెలబ్రేట్ చేసుకుంది.