Home » neem
అంటు వ్యాధులు సోకిన వారికి వాటి నుండి విముక్తి పొందేందుకు వేపాకులపై పడుకోబెట్టటం, వేపాకులు నీటి వేసి స్నానం చేయించటం వంటివి చేస్తారు. వేప చిగుళ్లు, పసుపు సమంగా కలిపి మెత్తగా నూరి ఆయా భాగాల్లో లేపనం చేస్తుంటే దురదలు, దద్దుర్లు పోతాయి.
దీనిని పిచికారీ చేసిన రెండు రోజుల అనంతరం కొక్నీనెల్లా 200 అనే హోమియో ద్రవ రూప మందును తగిన మోతాదులో నీటిలో కలిపి వేపచెట్లపై పిచికారీ చేయాలి.
చలికాలంలో చుండ్రు సమస్య ఎక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు. దీనికి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే సమస్య తిరిగి పునరావృతమౌతూనే ఉంటుంది. ఫలితంగా జుట్టు రాలిపోతుంది. చుండ్రు సమస్యను