Home » NEET 2022
నీట్ పరీక్ష సందర్భంగా కేరళలోని కొందరు విద్యార్థినిలకు నిర్వాహకులు లో దుస్తులు తీయించిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థులు లో దుస్తులు తీసేసి, పరీక్ష రాశారు. అయితే, దీనివల్ల మానసిక ఒత్తిడికి గురైన వాళ్లు పరీక్ష సరిగ్గా రాయలేకపోయారు. దీంతో �
కేరళలోని కొల్లామ్ జిల్లాలో నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు పరీక్షా కేంద్రంలో జరిగిన అవమానాలను ఆవేదన రూపంలో వెల్లదీస్తున్నారు. లోదుస్తులను తొలగించి పరీక్ష రాయాలని ఆదేశించి.. బలవంతంగా బ్రా విప్పించారు. నీట్ 2022 మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన�
100 మంది విద్యార్థినుల పట్ల సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారు. లో దుస్తులు (బ్రా) విప్పిన తర్వాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని సిబ్బంది స్పష్టం చేశారు. పరీక్షకు సమయం అవుతుండటంతో చేసేదేమీ లేక విద్యార్థినులు అలానే చేశారు.
నీట్ పరీక్షను వాయిదా వేయాలంటూ విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్ధనలు మేరకు, కేంద్ర ఆరోగ్యశాఖ పరీక్షను వాయిదా వేస్తూ ప్రకటించింది.