Home » NEET PG Counselling 2024
NEET PG Counselling 2024 : రౌండ్ 3 రిజిస్ట్రేషన్ డెడ్లైన్, చాయిస్-ఫిల్లింగ్, చాయిస్-లాకింగ్ ప్రక్రియ జనవరి 22 నుంచి 23 వరకు జరుగుతుంది.
NEET PG Counselling 2024 : నీట్ పీజీ కౌన్సెలింగ్ 2024 మూడో రౌండ్ షెడ్యూల్ను సవరించింది. రిజిస్టర్ చివరి తేదీ జనవరి 19 వరకు పొడిగించింది.
UP NEET PG Counselling : జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు 15 పర్సంటైల్ అంతకంటే ఎక్కువ సాధించాలి.
NEET PG Counselling 2024 : నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG) కౌన్సెలింగ్ మొదటి రౌండ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. పూర్తివివరాలను ఎంసీసీ వెబ్సైట్లో (mcc.nic.in)లో యాక్సెస్ చేయవచ్చు.