Home » negative RT-PCR report
దేశంలో కరోనావైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రోజువారీ కరోనా కేసులు కూడా భారీగా తగ్గిపోయాయి.
కేరళలో నిఫా వైరస్ కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. మదురైలోని ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రిలో నిఫా వైరస్ బాధితుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు.
మహారాష్ట్రలో కరోనావైరస్ వ్యాప్తితో జూన్ 1 లాక్ డౌన్ వరకు పొడిగించింది మహా ప్రభుత్వం. కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. మే 15తో కరోనా తగ్గుముఖం పడుతుందని ప్రభుత్వం భావించింది.
మీరు తెలుగు రాష్ట్రాల వాసులా ? ఢిల్లీ వెళుతున్నారా..అయితే అక్కడ క్వారంటైన్లో ఉండాల్సిందే.