Home » Nehru zoo Park
Bengal Tiger : 2015 జనవరి 2న జన్మించిన అభిమన్యు.. పులి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో చివరికి ప్రాణాలు వదిలింది.
అకస్మాత్తుగా వెనుక నుంచి వచ్చిన ఏనుగు యానిమల్ కీపర్ షాబాజ్ పై దాడి చేసింది. దీంతో తీవ్ర గాయాలపాలైన షాబాజ్ ను చికిత్స కోసం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
మెగా బ్రదర్ నాగబాబు హైదరాబాద్ లోని నెహ్రూ జులాజికల్ పార్క్ ను సందర్శించారు. అక్కడ వన్యప్రాణుల ఎన్క్లోజర్స్ని సందర్శించి వన్యప్రాణుల కోసం జూ అధికారులు తీసుకుంటున్న సంరక్షణ
కొమురం భీమ్ పేరును ఓ అడవి దున్నకు పెట్టటం వివాదంగా మారింది. హైదరాబాద్ లోని నెహ్రూ జూ పార్క్ లో ఓ అడవిదున్న కు ఆదివాసీ నేత..గోండుల బెబ్బులిగా పేరొందిన కొమురం భీమ్ పెట్టడంతో వివాదాస్పదంగా మారింది.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి జంతువులకు సోకుతుందా? మనుషులే కాదు.. జంతువులనూ కరోనా వదలడం లేదు. హైదరాబాద్ జూలో సింహాలకు కరోనా వచ్చింది.
హైదరాబాద్లోని నెహ్రూ జూ పార్కులో చింపాంజీకి 34వ పుట్టిన రోజు వేడుకలను జూ అధికారులు జరిపారు. జూ సిబ్బంది సమక్ష్యంలో ‘సుజీ’ అనే చింపాంజీ 34వ పుట్టిన రోజు సందర్భంగా సుజీ బోనును చక్కగా అలంకరించి కేక్ కట్ చేసి సుజీ కి శుభాకాంక్షలు తెలిపారు. చింపా�
జూ అంటే చిన్నారు నుంచి పెద్దవారి వరకూ ఎగిరి గంతేస్తారు. పక్షుల కిలకిలలు..నుంచి కోతుల గెంతులు..
జూ పార్క్ కు వెళ్లేందుకు చిన్నారులే కాదు పెద్దవారు కూడా ఎగిరి గంతేస్తారు. అసలే వేసవికాలం..చల్లగా ఉండటమ కాక జంతువులను చూసి ఆహ్లాదాన్ని పొందాలంటే జూ పార్క్ కు వెళ్లాల్సిందే.
వేసవిలో వచ్చే వీక్షకులను అలరించేందుకు హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కుకు జిరాఫీను కోల్కతా నుంచి తీసుకుని వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జిరాఫీ జంటను పెద్ద కంటైనర్ ద్వారా 1500 కిమీలు ప్రయాణం చేయించి తీసుకుని వస్తున్నారు. మగ, ఆడ జిరాఫీల�