Home » Nellore Politics
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వర్సెస్ వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎపిసోడ్ ఒక్కసారిగా నెల్లూరు పాలిటిక్స్‌లో హీట్ పెంచింది.
మరికొందరు పార్టీని గాలికి వదిలేసి..సొంత పనులు చూసుకుంటున్నారట.
కేసు నమోదు చేసేంత పని కాకాణి ఏం చేశారంటే చాలానే విషయాలు బయటకు వస్తున్నాయట.
మున్సిపల్ మంత్రిగా నెల్లూరుకే చెందిన నారాయణ ఉండటంతో తను అనుకున్నది సాధిస్తానని అంటున్నారట కోటంరెడ్డి. ఇక తన చుట్టూ ఉచ్చు బిగిస్తుండటంతో మేయర్ కూడా కోటంరెడ్డిని ప్రసన్నం చేసుకోడానికి చూస్తున్నారని అంటున్నారు.
కోటంరెడ్డిలో మార్పు చూసిన వారంతా.... తన సహజ శైలికి భిన్నంగా ఎన్నాళ్లు నడుచుకుంటారో చూద్దామని వ్యాఖ్యానిస్తున్నారు.
కోటంరెడ్డిని కెలికి వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సివచ్చిందని చెబుతున్నారు పరిశీలకులు. కోటంరెడ్డి తిరుగుబాటుతో మొదలైన వైసీపీ పతనం నెల్లూరును పసుపు మయం చేసింది.
వైసీపీ కంచుకోట వంటి జిల్లాలలో నెల్లూరు ఒకటి. గత ఎన్నికల్లో 10కి పది స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది ఫ్యాన్ పార్టీ. మరి త్వరలో జరగబోయే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉంది? వైసీపీలో నెంబర్ 2 గా చెలామణి అవుతున్న విజయసాయి
వలసలు టీడీపీకి ఊపునిస్తాయా? ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీని చేర్చుకున్న టీడీపీకి కలిగే రాజకీయ ప్రయోజనాలు ఏంటి?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజమైన అభిమానులు ఎలాంటి పరిస్థితుల్లో పార్టీని వీడరని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు
ఎక్కడికి వెళ్లినా తనలో ఫైర్ తగ్గదని, మారింది ప్లేస్ మాత్రమే.. తాను కాదని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.