Home » Nellore
ఈ సమావేశం తర్వాత సీఎం జగన్ తో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భేటీ అవుతారు. ఇద్దరితో సీఎం జగన్ విడివిడిగా సమావేశం కానున్నారు.
అంతకంతకూ హీటెక్కుతున్న నెల్లూరు పాలి‘ట్రిక్స్’..అనిల్ వర్సెస్ ఆనం, మంత్రి కాకాణి అన్నట్లుగా సాగుతున్నాయి. ఫ్లెక్సీల వివాదం కాస్తా అంతకంతకు పెరుగుతోంది. ఎవ్వరు ఏమాత్రం తగ్గటంలేదు.
కొందరు విద్యార్థులు ధైర్యం చేసి పామును కొట్టి, చంపేశారు. పాఠశాల ప్రహరి గోడ లేకపోవడంతో రోజూ విష జంతువులు గురుకులంలోకి వస్తున్నాయని విద్యార్థులు, సిబ్బంది చెబుతున్నారు.
వైసీపీలో వర్గాలు ఉండవు. అంతా జగన్ వర్గమే. నాతో పాటు ఏ నాయకుడైనా జగన్ బొమ్మతోనే గెలవాలి.(Anil Hot Comments)
నెల్లూరు కోర్టులో కేసు పత్రాల చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నెల్లూరు ఎస్పీ విజయా రావు ఆదివారం మీడియాకు వివరించారు.
Apలో మంత్రివర్గ విస్తరణ తర్వాత..నెల్లూరు వైసీపీలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉప్పు నిప్పుగా ఉండే వైసీపీ నేతలు భేటీ అవ్వటం..ఏ పరిణామాలకు దారితీయనున్నాయ్? అనే ప్రశ్న వస్తోంది
ఏపీ కేబినెట్ విస్తరణలో భాగంగా నెల్లూరు వైసీపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భేటీ కావటం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
నెల్లూరులో మంత్రి కాకాణి ఫ్లెక్సీల తొలగింపు కాకరేపుతోంది..మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై కాకాణి అనుచరులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ కొందరిలో సంతోషం నింపితే మరికొందరిలో బాధ నింపింది. పదవి దక్కనోళ్లు..
నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక వైసీపీ నాయకుడు వెంకట సుబ్బారెడ్డిపై సుజన అనే మహిళ పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది.