Gurukul School Cobra : సోమశిల గురుకుల పాఠశాలలో నాగుపాము.. కొట్టి చంపిన విద్యార్థులు

కొందరు విద్యార్థులు ధైర్యం చేసి పామును కొట్టి, చంపేశారు. పాఠశాల ప్రహరి గోడ లేకపోవడంతో రోజూ విష జంతువులు గురుకులంలోకి వస్తున్నాయని విద్యార్థులు, సిబ్బంది చెబుతున్నారు.

Gurukul School Cobra : సోమశిల గురుకుల పాఠశాలలో నాగుపాము.. కొట్టి చంపిన విద్యార్థులు

Snake (1)

Updated On : April 19, 2022 / 6:01 PM IST

Gurukul School Cobra : నెల్లూరు జిల్లా సోమశిల గురుకుల విద్యార్థులను నాగుపాము టెన్షన్ పెట్టింది. నిద్రిస్తున్న విద్యార్థులను భయపెట్టింది. పామును చూసిన చిన్నారులు ఉరుకులు, పరుగులు పెట్టారు.

కొందరు విద్యార్థులు ధైర్యం చేసి పామును కొట్టి, చంపేశారు. పాఠశాల ప్రహరి గోడ లేకపోవడంతో రోజూ విష జంతువులు గురుకులంలోకి వస్తున్నాయని విద్యార్థులు, సిబ్బంది చెబుతున్నారు.

Andrapradesh : గురుకుల పాఠశాల హాస్టల్ లో పాముకాటుకు గురైన విద్యార్ధులు

చుట్టు ముళ్ల పొదలు, గుట్టలు ఉండటంతో జంతువులు కూడా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గురుకుల పాఠశాలకు ప్రహరీ గొడను నిర్మించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు.