Home » Nellore
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. ఈరోజు ఆయన ఆమంచర్ల గ్రామంలో పర్యటించారు.
దొంగతనం చేయడానికి వచ్చిన దొంగకు ఇంటి యజమానులు, స్థానికులు దేహశుద్ధి చేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో చోటు చేసుకుంది.
మొదటి రోజు కావడంతో థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు లోని M1 సినిమాస్ థియేటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.......
వెంటాడి వేధించి కావ్యను కాల్చి చంపి అదే తుపాకితో తాను కూడా కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అతని ఉన్మాదానికి కావ్య బలి అయిపోయింది.
Shooted on a Woman at Nellore District: నెల్లూరు జిల్లాలో కావ్య కాల్పుల ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సురేశ్ రెడ్డి వేధింపులు భరించలేక కావ్య అతని నంబర్ ని బ్లాక్ చేసింది. దీంతో సురేశ్ రెడ్డి పదే పదే సిమ్ లు మార్చి వెంటాడి వేధించాడు. కేవలం కావ్యను వేధిం
మద్యానికి బానిసైన మల్లికార్జున ఇంట్లో అందరినీ వేధించేవాడు. ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం పూటుగా మద్యం తాగొచ్చిన మల్లికార్జున తన తల్లితో గొడవ పెట్టుకొని దాడి చేశాడు.
నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తాను పెళ్లి చేసుకునేందుకు యువతిని ఇవ్వలేదనే కోపంతో ఒకసాఫ్ట్ వేర్ ఇంజనీర్ యువతిపై కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రమాదవశాత్తు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సు బళ్లారి నుండి నెల్లూరు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి కావాలా? మంత్రి పదవి కావాలా? అని అడిగితే.. తాను నియోజకవర్గ అభివృద్ధినే కోరుకుంటానన్నారు.
బహిరంగంగా విమర్శలు చేసుకోవడం సరికాదంటూ నేతలకు క్లాస్ తీసుకున్నారు. వివాదాలు పార్టీకి నష్టం కలిగిస్తాయంటూనే.. ఏమైనా ఇబ్బందులుంటే తనతో చెప్పి పరిష్కరించుకోవాలని సూచించారు.