Home » Nellore
ఒక్కడ్ని చేసి మూకుమ్మడి దాడి చేస్తున్నారు..నేను తప్పు చేస్తే దేవుడే శిక్షిస్తాడు అంటూ వైసీపీ నేతల విమర్శలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి.
నెల్లూరు వైసీపీలో మరో నిరసనగళం వినిపిస్తోంది. వైఎస్ కు వీర విధేయుడుని అని చెప్పుకునే వైసీపీ నేత ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ధిక్కార స్వరం సహింతునా? అంటూ విరుచుకుపడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమ ఫోన్ టాపింగ్ జరిగింది అంటూ ఆనం రామనారా�
YCPలో కోటంరెడ్డి కుంపటి సెగలు పుట్టిస్తోంది. 2024లో టీడీపీ నుంచి పోటీ చేస్తానంటూ బాంబు పేల్చిన నెల్లూరు వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పెను సంచలన కలిగిస్తున్నాయి. నా ఫోన్ ట్యాంపింగ్ జరుగుతోంది అంటూ కోటం రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్న వేళ దానికి సంబంధించిన సాక్ష్యాలు నా దగ్గర ఉన్న�
నెల్లూరు జిల్లా రావూరులో ముగ్గురు టెన్త్ క్లాస్ విద్యార్థినుల మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది. ఎస్సీ, ఎస్టీ గురుకుల నుంచి ముగ్గురు విద్యార్థినులు మిస్ అయ్యారు. మిస్సైన విద్యార్థినుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో చికెన్ షాపులపై అధికారుల దాడులు
నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలు
Mother And Two Children Suicide : నెల్లూరు జిల్లా వింజమూరులో విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జై భీమ్ నగర్లో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో తల్లి గీత, ఇద్దరు చిన్నారులు ఆత్మహత్యకు పాల్ప�
నెల్లూరులో ఈడీ అధికారులమంటూ దొంగల ముఠా హల్చల్ చేసింది. కాకర్లవారి వీధిలోని ఓ నగల దుకాణంలోకి వెళ్లిన ఎనిమిది మంది సభ్యుల ముఠా...తాము తిరుపతి, బెంగళూరు నుంచి తనిఖీలకు వచ్చామంటూ తనిఖీలు చేసింది. జ్యూయల్లరీ షాపు షట్టర్లు మూసేసి తనిఖీలు చేశాక �
ఏపీలో ఇవాళ స్వల్ప భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని పలు చోట్ల భూ ప్రకంపనలు సంభవించాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. నెల్లూరు జిల్లాలో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. ఉదయగిరి, కొండాపురం, వరికుంటపాడు, వింజమూరు, దుత్�