Home » Nellore
ప్రజా సమస్యల గురించి మాట్లాడేందుకు నాకు 5నిమిషాలు టైమివ్వలేదు..కానీ నన్ను తిట్టటానికి ఐదుగురు మంత్రులకు 40నిమిషాలు టైమిచ్చారు అంటూ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి వాపోయారు.
నెల్లూరు జిల్లా కొండ బిట్రగుంటలోని ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఊరేగింపు జరుగుతుండగా.. ఒక్కసారిగా భారీ రథం కిందపడిపోయింది. దీంతో భయంతో భక్తులు పరుగులు తీశారు. రథం పడిపోతున్న సమయంలో భక్తులంతా అప్రమత్�
నెల్లూరు జిల్లా పొదనుకూరు మండలం తోడేరు చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు గల్లంతయ్యారు. చెరువులో గల్లంతైన ఆరుగురు యువకుల్లో ఐదుగురి మృతదేహాలను గజ ఈతగాళ్లు బయటికి వెలికితీశారు. మరొకరికి కోసం గాలింపు కొనసాగుతోంది.
నెల్లూరు జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. రాపూరు-చిట్వేల్ ఘాట్ రోడ్డులో చిరుత పులి కనిపించింది.
అనేక సార్లు జిల్లా సమావేశాల్లో సమస్యలపై మాట్లాడానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలుపై మాట్లాడానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వెన్నుచూపను.. మడిమ తిప్పను. భయపడను.. ఎంతటి వారినై�
నెల్లూరు ఆర్ఎస్ఆర్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం నెలకొంది. సీనియర్ విద్యార్థుల బెదిరింపులకు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వెలివెత్తుతున్నాయి.
అప్పట్లో కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించిన పలు ఫైల్లు దగ్ధమయ్యాయి. ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించారు. కలెక్టరేట్‌కు చేరుకుని, మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ ప్రమాద ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవు�
ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఆయనకు ఛాతీలో అసౌకర్యంగా అనిపించింది. దీంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పొలికల్ గేమ్ రోజు రోజుకు హీటెక్కుతుంది. కోటంరెడ్డి వర్సెస్ వైసీపీ నేతలుగా మారింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బెదిరింపు కాల్ వచ్చింది.
నా గొంతు ఆగాలంటే నన్ను ఎన్ కౌంటర్ చేయండీ అంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కోటంరెడ్డి. నాపై ఎన్ని కేసులు పెట్టినా నా గొంతు ఆగదు..అరెస్ట్ చేస్తానని బెదిరించటం కాదు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పండి అంటూ సవాల్ విసిరారు.