Home » Nepal
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ప్రపంచవ్యాప్తంగా నేడు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని ఒక డైలాగ్ నేపాల్ లో వివాదం రేపింది.
గ్రూప్ 1లో భారత్, పాకిస్థాన్, నేపాల్ ఉన్నాయి.
ఎవరెస్టు అధిరోహించడం అంటే ప్రాణాలు పణంగా పెట్టడమే. ఎన్నో సవాళ్లు అధిగమిస్తూ ముందుకు సాగాలి. అందుకు గుండె ధైర్యం కావాలి. తన ప్రాణాలు రక్షించుకుంటూ తోటివారి ప్రాణాలు కాపాడే తెగువ కావాలి. మంచు పగుళ్లలో చిక్కుకుపోయిన ఓ షెర్పాను అధిరోహకుల బృంద�
నేపాల్ కాలమానం అర్థరాత్రి 1.23 గంటల సమయంలో ముందుగా మొదటిసారి భూమి కంపించింది. బాగ్లుంగ్ జిల్లా అధికారి చౌర్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆ తర్వాత గంట కూడా గడవకముందే మరింత ఎక్కువ తీవ్రతతో మరో భూకంపం నేపాల్లో వచ్చింది
స్నేహితులతో కలిసి సినిమాలు, షికార్లు, టూర్లు వెళ్లడం కామనే. కానీ 81 ఏళ్ల వయసులో ప్రపంచ దేశాలు చుట్టి రావడం అంటే మామూలు విషయం కాదు. ఇద్దరు ప్రాణ స్నేహితులు 18 దేశాలు 81రోజుల్లో చుట్టి వచ్చేశారు.
96 ఏళ్ల వయసు అనేది జస్ట్ నంబర్.. మనసు సంతోషంగా ఉండాలి.. ఆరోగ్యంగా ఉండాలే కానీ సంతోషంగా స్టెప్పులు ఎందుకు వేయలేరు.. 96 ఏళ్ల వయసులో కూడా మనవడి పెళ్లిలో అదిరిపోయే స్టెప్పులు వేస్తున్న ఓ పెద్దాయన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
కాదేది కవితకనర్హం లాగ.. కాదేది రికార్డులకి అనర్హం అన్నట్లు ఉంది. 6 ఏళ్ల వయసప్పటి నుంచి మెటికలు విరవడం ప్రారంభించి ఇప్పుడు అదే పనితో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు ఓ కుర్రాడు.
ఖలిస్థాన్ వేర్పాటు వాద గ్రూపుకు చెందిన అమృత్పాల్ సింగ్ను నిఘా జాబితాలో చేర్చాలని భారత రాయబార కార్యాలయం నేపాల్ ప్రభుత్వాన్ని కోరింది. భారత రాయబార కార్యాలయం అభ్యర్ధన మేరకు నేపాల్ ఇమ్మిగ్రేషన్ విభాగం అమృత్పాల్ సింగ్ను నిఘా జాబితాలో చేర
ఏడాది కాలానికి పైగా తీవ్ర యుద్ధం చేస్తున్న రష్యా, ఉక్రెయిన్ దేశాలు కూడా తాజా నివేదికలో మంచి స్థానాల్ని సంపాదించడం గమనార్హం. ఇండెక్స్ ప్రకారం, రష్యా 70వ ర్యాంక్ సాధించింది. గతంలో ఈ దేశానికి 80వ ర్యాంక్ వచ్చింది. అయితే ఉక్రెయిన్ సైత 98 నుంచి 92వ ర్యా
నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ గతేడాది డిసెంబర్ నెలలో మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాటకీయ పరిణామాల మధ్య కొత్త కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు