Home » Nepal
యూఎస్, వెస్టిండీస్ వేదికగా 2024లో జరగనున్న టీ20 ప్రపంచకప్ కు నేపాల్, ఒమన్ లు అర్హత సాధించాయి.
Earthquake in Delhi NCR: ఢిల్లీ-ఎన్సీఆర్ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైనట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం వెల్లడించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గుర�
ఆసియాకప్ 2023లో భాగంగా పల్లెకలె వేదికగా నేపాల్‌తో భారత జట్టు తలపడుతోంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
వన్డే ప్రపంచ కప్(ODI World cup)కు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్(Asia Cup)లోని మ్యాచ్‌లను ఇందుకు సన్నద్ధంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్న భారత జట్టు ఆశలు తీరేటట్లు కనిపించడం లేదు.
అక్కడ హోటల్ రూమ్ ను బుక్ చేసుకునేందుకు కూడా సచిన్, సీమా గులాం హైదర్ నకిలీ పేర్లను ఉపయోగించారు. ఆ హోటల్లోనే..
గతేడాది మహా శివరాత్రి సమయంలో శివ లింగానికి 103 కిలోల బంగారంతో జలహరి అనే ఆభరణాన్ని అలంకరించారు. జలహరి నాణ్యత, బరువుపై కూడా పలు ఆరోపణలు వచ్చాయి.
నేపాల్ రాజధాని ఖాట్మండుతో పాటు పలు నగరాల్లో ఆదిపురుష్ సినిమాతో పాటు హిందీ సినిమాలన్నీ బ్యాన్ చేశారు. దీనిపై నేపాల్ డిస్ట్రిబ్యూటర్స్ కోర్టుకి వెళ్లగా ఒక్కసారి సెన్సార్ అయిన సినిమాని అడ్డుకోవడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది.
చైన్ పూర్, పంచ్ ఖపన్ మున్సిపాలిటీల్లో కొండచరియలు విరిగిపడి నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడంతోటే వరదలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.
నేపాల్‌ను ముంచెత్తిన వరదలు
ఆదిపురుష్ సినిమాలో సీతాదేవిని భారతదేశానికి సంబంధించిన వ్యక్తిగా చూపించడం, డైలాగ్స్ కూడా అలాగే ఉండటంతో నేపాల్ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనిపై నేపాల్ రాజధాని ఖాట్మండు నగర మేయర్ సినిమా రిలీజ్ రోజు స్పందిస్తూ...