Home » Nepal
అయోధ్య సీతారాముల విగ్రహాల కోసం నేపాల్ నుంచి బయలుదేరి భారత్ కు రానున్న శాలిగ్రామ్ రాళ్లు..ఈ రాళ్ల ప్రత్యేక ఏమంటే..
అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అక్కడ ప్రతిష్టించే రాముడి విగ్రహం కోసం నేపాల్‌లోని గండకీ నది నుంచి శాలిగ్రామ శిలలను తీసుకువస్తున్నారు. ఈ శాలిగ్రామ శిలలతో మాత్రమే రాముడి విగ్రహాన్ని తయారు చేయనున్నారు. ఆవి అయోధ్యకు ఫి
నేపాల్ చెకర్డ్ ఏవియేషన్ చరిత్రలో ఇలాంటి మోడల్ ప్రమాదానికి గురికావడం ఇదే మొదటిసారి. ఏటీఆర్ -72 అనేది ట్విన్ ఇంజిన్ టర్బోప్రాప్, విమానాల తయారీదారు ఏటీఆర్ ద్వారా ప్రాన్స్, ఇటలీలో అభివృద్ధి చేయబడిన స్వల్ప దూర ప్రాంతీయ విమానం. ఇది ఫ్రెంచ్ ఏరోస్పే�
నేపాల్‌లో విమాన ప్రమాదాల సుదీర్ఘ చరిత్ర ఉంది. అనేక విమానాలు కుప్పకూలాయి. మరికొన్ని పర్వతాలను ఢీకొన్నాయి. ఈ ఘటనలో అనేక మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది చనిపోయారు. జులై, 1969లో రాయల్ నేపాల్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ సినారా ఎయిర్ పోర�
Pokhara Airport: నేపాల్‌లోని పోఖ్రా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వేపై కుప్పకూలిన ఏటీఆర్ 72 విమాన బ్లాక్‌బాక్స్ లభ్యమైంది. దీంతో విమాన ప్రమాదం ఎలా జరిగిందన్న వివరాలు తెలిసే అవకాశం ఉంది. 68 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బందితో నిన్న కాఠ్మాండూ నుంచ
నేపాల్‌లోని పోఖ్రా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో రన్ వేపై విమానం కుప్పకూలి 68 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. నేపాల్ విమాన ప్రమాద ఘటనను భారతీయ ప్రయాణికుడు ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ చేశాడు.
విమానం కుప్పకూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలముకున్నాయి. పరిసర ప్రాంతాల ప్రజలకు అక్కడ ఏం జరుగుతుందో కొద్దిసేపు అర్థంకాని పరిస్థితి. చైనా సహకారంతో పొఖారా విమానాశ్రయాన్ని నిర్మించారు. ఈ విమానా శ్రయాన్ని 2023 జ�
నేపాల్‌లో హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
కరుడుగట్టిన ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ (78) శుక్రవారం నేపాలీ జైలు నుంచి విడుదలయ్యాడు. 1970వ దశకంలో ఆసియా దేశాల్లో అనేకమంది యువ విదేశీయుల మహిళల హత్యలకు కారణమైన శోభరాజ్.. 19ఏళ్లుగా నేపాల్‌లో జైలు జీవితం గడుపుతున్నాడు.
వియాత్న మూలానికి చెందిన చార్లెస్ శోభరాజ్ 1944లో వియాత్నంలోని హూచిమిన్ నగరంలో జన్మించారు. అతనికి తొమ్మిది దేశాల్లో నేరప్రమేయం ఉంది. భారత్, నేపాల్, మయన్మార్, థాయ్‌లాండ్, ఫ్రాన్స్, గ్రీస్, టర్కీ సహా తొమ్మిది దేశాల పోలీసులు చార్లెస్ కోసం ఎదురుచూసి�