Home » Netflix CEO
టాలీవుడ్ తో మీటింగ్స్ అయ్యాక నెట్ ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరండోస్ మన స్టార్స్ తో దిగిన పలు ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసి..
తాజాగా ప్రభాస్ ని కల్కి షూటింగ్ సెట్ లో కలిశారు టెడ్ సరండోస్. కల్కి షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ ఇండోర్ సెట్ లో జరుగుతుంది.
మెగా, నందమూరి ఫ్యామిలీలను టెడ్ సరండోస్ కలవడంతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఇప్పుడు టెడ్ సరండోస్ సూపర్ స్టార్ మహేష్ బాబుని కలిశాడు.
వరల్డ్ లోనే టాప్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ CEO టెడ్ సరండోస్ ఇండియాకు రాగా టాలీవుడ్ కి వచ్చి మెగా, నందమూరి ఫ్యామిలీలతో మీటింగ్ పెట్టడంతో ఫొటోలు వైరల్ గా మారాయి.
వరల్డ్ లోనే టాప్ ఓటీటీ అధినేత ఇండియాకు రాగా మన టాలీవుడ్ కి వచ్చి మెగా ఫ్యామిలీతో మీటింగ్ పెట్టారని తెలియడంతో నెట్ ఫ్లిక్స్ లో కొత్తగా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.