Home » Netflix Subscribers
Netflix Subscribers : స్ట్రీమింగ్ దిగ్గజం పాస్వర్డ్ షేరింగ్‌పై నిషేధం నేపథ్యంలో కొత్త సబ్స్క్రైబర్లు భారీ సంఖ్యలో పెరిగారు. దాంతో నెట్‌ఫ్లిక్స్ మార్కెట్ అంచనాలను మించిపోయింది.
తాజాగా నెట్‌ఫ్లిక్స్ తమ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో ప్రకటించింది.
Netflix Subscribers : నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త సబ్స్క్రైబర్లు పెరిగారు. కొత్త సబ్ పాస్వర్డ్ షేరింగ్ ఆపేసిన కొద్ది రోజులకే కొత్తగా రోజువారీ సైన్-అప్లు గణనీయంగా పెరిగాయి.