-
Home » Netherlands
Netherlands
వావ్.. రూ.2.5 కోట్ల ప్యాకేజీ.. చరిత్ర సృష్టించిన 21ఏళ్ల హైదరాబాద్ కుర్రాడు
ఆప్టివర్‌లో ఇంటర్న్‌షిప్ కోసం ఇద్దరు విద్యార్థులు ఎంపిక కాగా ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్‌కు మాత్రమే ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్ (PPO) లభించింది.
డచ్ ప్రధాని పదవిని దక్కించుకోనున్న స్వలింగ సంపర్కుడు.. ఇప్పటికే ఆయనకు హాకీ ఆటగాడితో నిశ్చితార్థం.. అంతేకాదు..
ఆ దేశ చరిత్రలో ప్రధాని కానున్న అతి పిన్న వయస్కుడిగా నిలవనున్నారు. వచ్చే సంవత్సరం స్పెయిన్‌లో పెళ్లి చేసుకోనున్నారు.
భార్యతో అల్లు అర్జున్ నెదర్లాండ్స్ వెకేషన్.. ఫోటోలు షేర్ చేసిన స్నేహా రెడ్డి..
ఇటీవల అల్లు అర్జున్ తన భార్యతో కలిసి నెదర్లాండ్స్ కి వెకేషన్ కి వెళ్లగా తాజాగా స్నేహ రెడ్డి అక్కడ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
భార్య పుట్టిన రోజు.. నెదర్లాండ్స్ నుంచి స్పెషల్ పోస్ట్ చేసిన ఐకాన్ స్టార్..
నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి పుట్టిన రోజు. (Allu Arjun)
నెదర్లాండ్ వెకేషన్.. పూలతో క్యూట్ గా సిమ్రాన్ చౌదరి ఫొటోలు..
హీరోయిన్ సిమ్రాన్ చౌదరి తాజాగా నెదర్లాండ్స్ కి వెకేషన్ వెళ్లగా అక్కడ ఇలా పూలతో క్యూట్ గా దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఎడమ చేతివాటం వారు ఎక్కువగా ఉన్న దేశం ఏది? చైనాలో మరీ ఇంత తక్కువగా ఎందుకున్నారో తెలుసా?
ఎడమ చేతివాటం వారిని చైనాలో ఎగతాళి చేస్తారని, కొన్ని చోట్ల వేధిస్తారని...
సూపర్ హీరోవా ఏంటి! అమాంతం గాల్లోకి ఎగిరి.. సిక్స్ వెళ్లే బంతిని ఆపి.. రనౌట్
క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ కూడా ఎంతో ముఖ్యమైనది అన్న సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియా దెబ్బకు పాక్ జట్టుపై పెరిగిన ఒత్తిడి.. సెమీస్ ఆశలు గల్లంతేనా?
పాయింట్ల పట్టికలో ఇండియా వరుస విజయాలతో (ఐదు మ్యాచ్ లలో 10 పాయింట్లు) మొదటి స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు (ఐదు మ్యాచ్ లలో 8 పాయింట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
ఉప్పల్ మ్యాచ్ : కివీస్ ఘన విజయం
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఉప్పల్ వేదికగా నెదర్లాండ్స్ జట్టుతో న్యూజిలాండ్ తలపడుతోంది. టాస్ గెలిచిన నెదర్లాండ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
Virat Kohli : టీమ్ఇండియాతో తిరువనంతపురం వెళ్లని కోహ్లీ..! ముంబైకి ఎందుకు వెళ్లాడు..?
నెదర్లాండ్స్‌తో ఆడనున్న రెండో వార్మప్ మ్యాచ్ కోసం టీమ్ఇండియా కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం చేరుకుంది. అయితే.. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) మాత్రం జట్టుతో లేడు.