Nettes

    షోయాబ్.. హైదరాబాద్ వస్తే తాట తీస్తాం: నెటిజన్స్ ఫైర్

    March 1, 2019 / 08:27 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియామీర్జా భర్త..పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పై హైదరాబాదీలు ఫైర్ అయ్యారు. పుల్వామా దాడి అనంతరం భారత్- పాక్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో షోయాబ్  ‘హమారా పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ షో�

10TV Telugu News