Home » Neuralink implant
Neuralink Implant : న్యూరాలింక్ తొలి మానవుడికి బ్రెయిన్ చిప్ అమర్చిన ప్రయోగం సానుకూల ఫలితాలను ఇస్తోందని ఎలన్ మస్క్ వెల్లడించారు. ఇప్పుడా వ్యక్తి తన ఆలోచనలతో కంప్యూటర్ మౌస్‌ను కంట్రోల్ చేయగలడని మస్క్ ప్రకటించారు.
Neuralink implant : మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ అమర్చే ప్రయోగం విజయవంతమైంది. న్యూరాలింక్ ఇంప్లాంట్‌ను స్వీకరించిన మొదటి వ్యక్తి బాగా కోలుకుంటున్నాడని న్యూరాలింక్ అధినేత ఎలన్ మస్క్ ధృవీకరించారు.