Home » new coronavirus cases
South Korea Covid : దక్షిణ కొరియాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఒక్కరోజులోనే కరోనా కొత్త కేసులు 6లక్షల వరకు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు నమోదైన రోజువారీ కేసుల్లో ఇదే అత్యధికం.
రాష్ట్రంలో 3,30,30,124 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14వేల 718కి చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
దేశ రాజధాని ఢిల్లీని వణికించిన కొవిడ్-19 మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆక్సిజన్ కొరత, బెడ్స్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం కరోనాను ఎట్టకేలకు కట్టడి చేయగలిగింది.
COVID 19 In Telangana : తెలంగాణలో కరోనా కేసులు ఇంకా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 1707 కేసులు నమోదయ్యాయని, 16 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 3 వేల 456గా ఉంది. తాజాగా..2493 మంది కోలుకున్నారు. ఆసుప�
Covid spreading faster in India : ప్రపంచంలో ఎక్కడలేని విధంగా భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకూ అంతకంతకూ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. దేశంలో గత 24 గంటల్లో రోజువారీగా కరోనా కేసులు 1,50వేలకు పైగా దాటేశాయి. ఒక్క ఆదివారమే కొత్త కరోన�
Maharashtra మహారాష్ట్రలో కరోనా కేసులురోజురోజుకి రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో 15,817 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో..ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఈరోజువే కావడం గమనార్హం. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 56మంది క
కరోనాకు వయస్సుతో సంబంధం లేదు. ఏ వయస్సుల వారికైనా సోకుతుంది. కానీ, అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకూ చేసిన అధ్యయనాల్లో కరోనా వ్యాప్తి యువకులలో కంటే వృద్ధుల్లోనే ఎక్కువగా తీవ్రత ఉంటుందని చెబుతూ వచ్చాయి. కా�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొవిడ్-19 పరీక్షల్లో 36 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని నమోదైన మొత్తం 2100 పాజిటివ్ కేసుల్లో 1192 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 48 మంది మరణించారు. ప్రస్తుతం కరోనాకు చికిత్స పొందుతున్నవారి సంఖ్య 860మందిగా ఉన�
డ్రాగన్ చైనా ప్రధాన భూభాగంలో మళ్లీ కరోనా పడగ విప్పుతోంది. శనివారం (ఏప్రిల్ 4, 2020) నాటికి 30 వరకు కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇటీవలే చైనాలో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులతో కొత్త కరోనా కేసుల సంఖ్య 19కి పెరిగాయి. అంతేకాదు.. స్థానికంగా కూడా వైరస్ వ�