Home » New Covid Variant
భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్
కొత్త వేరియంట్ పై అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారుల హెచ్చరించారు. ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచించారు. జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కచ్చితంగా మాస్కులు వాడాలన్నారు.
గుంపుల్లోకి వెళ్ళేటప్పుడు ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కొత్త వేరియంట్ ను తట్టుకునే శక్తి ఉంటోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గైడ్ లైన్స్ ను ప్రజలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
దీపావళి పండుగ సీజనులో దేశంలో వైరల్ జ్వరాలు ప్రబలుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా వైరస్ బీఏ 2.86 సబ్ వేరియంట్ అయిన జేఎన్ 1 వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో జ్వరాల బారిన పడిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
ఈ కొత్త వేరియంట్ ఆసియా దేశాల్లో విజృంభించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. New Covid Variant
Israel Covid Variant : ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా తగ్గిపోయిందిలే అని ప్రపంచ జనాభా ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో మరో కొత్త కరోనా వేరియంట్ విజృంభించింది.
కొత్త రకం కరోనావైరస్ బారిన పడి ప్రపంచంలోని కొన్ని దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
కర్ణాటక వెళ్తున్నారా? అయితే క్వారంటైన్ ఉండాల్సిందే.. అలాగే కొవిడ్ టెస్టు కూడా చేయించుకోవాల్సిందే. అందరికి కాదంట.. కొవిడ్ కొత్త వేరియంట్ ప్రభావిత దేశాల నుంచే ప్రయాణికులకు మాత్రమేనట.
అంతర్జాతీయ విమాన సర్వీసులను డిసెంబర్-15 నుంచి పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని ఇటీవల తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని అధికారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు.
కరోనా టీకా రెండు డోసులు వేసుకున్న వారికు ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేస్తోంది. RTPCR రిపోర్టుతోనే రావాలని నిబంధన పెట్టింది.