Home » New Districts
రాష్ట్రానికి మధ్యలో ఉంది కనుక.. రాజధానిని అమరావతిలో ఉంచాలని టీడీపీ నేతలు అంటారు.. మరి అదే ఫార్ములా హిందూపురంకి వర్తించదా..? అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు.
జిల్లాల సరిహద్దులు, రెవెన్యూ డివిజన్ల కేటాయింపులే తరువాయి భాగం.. అన్న సూచనతో వైసీపీ ప్రభుత్వం ముందుకు పోతున్న సమయంలో.. జిల్లాల ఏర్పాటుపై సందిగ్థత ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అవలంభిస్తొన్న తీరు ఆక్షేపించారు ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు.
తూర్పుగోదావరి ఏజెన్సీలో భాగమైన రంపచోడవరం నియోజకవర్గాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలపడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. కోనసీమ జిల్లాలో చేర్చడంపై అసంతృప్తిగా ఉన్నారు.
ఆంధ్ర రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అభినందనీయం అన్నారు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా.
26 జిల్లాలతో మారనున్న నవ్యాంధ్ర స్వరూపం
నేటి నుంచి సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన
ఏపీలో కొత్త జిల్లాల ముచ్చట ఇప్పట్లో లేనట్లేనా.. ఏపీ ప్రజలు పెట్టుకున్న ఆశలకు బ్రేక్ పడ్డట్లేనా.. అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మరి జిల్లాల ఏర్పాటుకు అడ్డుగా మారిన అంశమేంటి..? కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాలేంటి..?
AP new districts formation : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉందని.. అది పూర్తయ్యే వరకు జిల్లాల పునర్విభజన చేయవద్దంటూ ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కు�
జిల్లాల పునర్విభజనపై ఏపీ సర్కార్ మరో ముందడుగు వేసింది. పునర్విభజన కమిటీకి అనుబంధంగా నాలుగు సబ్ కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం (ఆగస్టు 22, 2020) జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల సరిహద్దులు, లీగల్ వ్యవహారాల అధ్యయనానికి ఒక సబ్ �