Home » New Governor
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా రాజ్ భవన్ లో కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు.
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు గన్నవరం విమానాశ్రయంలో ఏపీ సీఎం జగన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఇతర ఉన్నతాధికారులు, నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.
ఏపీ కొత్త గవర్నర్ నియామకంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎలా ఉంటారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బిష్వభూషన్ హరిచందన్ కు వీడ్కోలు కార్యక్రమం జరుగనుంది.
మిజోరం రాష్ట్రానికి గవర్నర్ గా నియమించారనే వార్తపై ఏపీకి చెందిన బీజేపీ నేత కంభంపాటి హరిబాబు సంతోషం వ్యక్తంచేశారు. మిజోరం రాష్ట్రానికి గవర్నర్ గా నియమించటం చాలా సంతోషంగా ఉందని..తనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మిజోరాం రాష్ట్ర
తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్ గా తమిళనాడు బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్ నియమితులైన విషయం తెలిసిందే. 2019, సెప్టెంబర్ 8వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఆమె తెలిపారు.