Home » new laptops in India
Xiaomi New Laptops : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమీ (Xiaomi) నుంచి త్వరలో భారత మార్కెట్లోకి రెండు కొత్త ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేయనుంది. టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ ప్రకారం.. కంపెనీ Xiaomi నోట్‌బుక్ ప్రో మాక్స్, నోట్‌బుక్ అల్ట్రా మాక్స్‌లను లాంచ్ చేయాల�