Home » New Revenue
పెరిగిన జిల్లాల నేపథ్యంలో జడ్పీల కాల పరిమితి ముగిసే వరకు కొనసాగించేదుకు కేబినెట్ ఆమోదించింది. పంచాయితి రాజ్ చట్ట, సవరణకు ఆమోదించారు. కొత్త రెవెన్యూ, డివిజన్లకు ఆమోదం లభించింది.
జూన్ తర్వాత దేశం ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. రెండేళ్లలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కళకళలాడుతుంటది..భూములకు సంబంధించిన సకల సమస్యలను పరిష్కరిస్తామని..భూమి అమ్మినా..కొన్నా గంటలో వెబ్ సైట్�