Home » new smartphones
కేంబ్రిడ్జ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకుల బృందం ఇటీవలే లిథియం-అయాన్ బ్యాటరీల కోసం ఒక న్యూ మొబైల్ బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. స్మార్ట్ఫోన్లకు ఈ టెక్నాలజీ మరింత శక్తినివ్వనుంది.
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో సబ్ బ్రాండ్ రియల్ మి నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి. ఒకటి 5G వెర్షన్ మరొకటి 4G వెర్షన్.. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ఒకే వేరియంట్ మోడల్‌తో భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి.
శామ్సంగ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ అయిన శామ్సంగ్ గెలాక్సీ ఎం 21 ఇప్పుడు చౌకగా దొరుకుతుంది. గతేడాది లాంచ్ చేసిన ఈ శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ రూ.1,500 తగ్గించింది.
మైక్రోమాక్స్ గత వారం (డిసెంబర్ 19) భారతదేశంలో తన ఇన్ సిరీస్‌లో మూడవ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మైక్రోమాక్స్ ఇన్ 1 ఇప్పుడు కంపెనీ తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ అయింది.
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి మంగళవారం రెండు కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. రియల్ మి నుంచి C12 , C15 పేరుతో రెండు స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టింది. ఈ మోడల్ ఫోన్లలో భారీగా 6000mAh బ్యాటరీతో వచ్చింద�
మైక్రోమాక్స్ ఇండియా నుంచి భారతదేశంలో 3 కొత్త స్మార్ట్ఫోన్లు రానున్నాయి. ఈ మూడు స్మార్ట్ఫోన్లలో ఒకటి ప్రీమియం ఫీచర్లు, మోడ్రన్ లుక్‌తో రానుందని మోటరోలా కంపెనీ తెలిపింది. స్మార్ట్ ఫోన్ సంస్థ అధికారిక ప్రకటనకు ముందే సోషల్ మీడియా ద్వారా ల�