-
Home » New vice president
New vice president
Jagdeep Dhankhar: న్యాయవాది నుంచి ఉప రాష్ట్రపతిగా.. 11న ప్రమాణస్వీకారం చేయనున్న జగదీప్ ధన్కర్
August 7, 2022 / 08:12 AM IST
భారతదేశ నూతన ఉప రాష్ట్రపతిగా జగదీప్ దిన్కర్ ఎన్నికయ్యారు. శనివారం జరిగిన పోలింగ్ లో 346 ఓట్ల తేడాతో విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వాపై విజయం సాధించారు.