Home » New York
అమెరికా దేశ పర్యటన కోసం న్యూయార్క్ వచ్చిన భారత ప్రధాని నరేంద్రమోదీకి ఆరేళ్ల మీరా అనే చిన్నారి స్వాగతం పలికింది. ఆరేళ్ల మీరా కూడా ప్రధానమంత్రిని కలవడం పట్ల ఉత్సాహంగా కనిపించారు. మీరా తన వెంట తెచ్చుకున్న పోస్టర్‌పై ప్రధాని మోదీ ఆటోగ్రాఫ్‌పై
కొద్దిరోజుల క్రితమే అడవిలో మంటల కారణంగా న్యూయార్క్ నగరం వాయు కాలుష్యంతో ఆరంజ్ కలర్లోకి మారిపోయింది. తాజాగా సిటీపై తేనెటీగలు దాడి చేశాయి. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా చేరి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశాయి.
న్యూయార్క్ వాయు కాలుష్యంలో చిక్కుకుంది. అడవి మంటల కారణంగా పలు నగరాల్ని దట్టమైన పొగ కమ్మేయడంతో ఆకాశం ఆరంజ్ కలర్లోకి మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
న్యూయార్క్ లో దాదాపు 10లక్షలకు పైగా ఆకాశాన్ని తాకే భవనాలు ఉన్నాయి. వీటి బరువు సుమారుగా 76,200 కోట్ల కిలోలు ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.
మెట్రోలో వైరల్ న్యూస్ సర్వసాధారణం అయిపోయాయి. అయితే రోజు ఎలాంటి వీడియో బయటకు వస్తుందా? అని జనం వెయిట్ చేస్తున్నారు. న్యూయార్క్ మెట్రోలో ఓ వ్యక్తి ఎంత హాయిగా నిద్రపోయాడో ఈ స్టోరీలో చదవండి.
పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో 1979లో అరుణ్ సుబ్రమణియన్ జన్మించారు. 1970 దశకంలో ఆయన తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లారు. సుబ్రమణియన్ తండ్రి పలు కంపెనీల్లో కంట్రోల్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ గా పనిచేశారు.
అమెరికా షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ సంచలన నివేదికతో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు ఒక్కసారిగా పాతాళానికి పడిపోయాయి. ప్రపంచ బిలియనీర్స్ టాప్-3 స్థానంలో కొనసాగుతూ వచ్చిన అదానీ.. ఒక్కసారిగా 22వ స్థానంకు పడిపోయాడు. హిండెన్ బర్గ్ నివేదిక త�
ఆడా, మగా అనే తేడా లేకుండా అందరూ కాస్త పొడవైన అండర్వేర్లు మాత్రమే తొడుక్కుని బయటకి వచ్చేశారు. కొందరు అలాగే ఆఫీసులకు వెళ్లిపోయారు. ఇంకొందరు లోకల్ ట్రైన్స్‌లో ప్రయాణం చేశారు. ఆదివారం (జనవరి 8) రోజు ఇలా చేశారు లండన్ వాసులు.
అమెరికాలో ఎలుకలు పట్టేందుకు ప్రత్యేకంగా ఉద్యోగ నియామకాలను చేపట్టారు. న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఎలుకలు పట్టేందుకు కొత్త పోస్టును సృష్టించారు. ఆ ఉద్యోగికి వార్షిక జీతం రూ.కోటి 38 లక్షల 55 వేలుగా నిర్ణయించారు.
అమెరికాలోని న్యూయార్క్, సింగపూర్ నగరాలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా నిలిచాయి. ఈ ఏడాది వివిధ నగరాల్లో ఖరీదైన జీవన విధానం ఆధారంగా ఒక మీడియా సంస్థ తాజా జాబితా రూపొందించింది.