-
Home » Newparty
Newparty
షర్మిల పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. రూపకర్త బ్రదర్ అనీల్.. వెనుక ఉన్నదెవరు?
February 9, 2021 / 03:49 PM IST
తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ కుమార్తె ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల రాజకీయ ఆరంగ్రేటం ఇప్పుడు రాజకీయాల్లో చర్చకు కారణం అవుతుండగా.. లోటస్ పాండ్లో వైయస్ ఆత్మీయులతో, అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో రాజన్న రాజ్యం త