Home » next two days
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో మరో రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అటు వాయుగుండం ఎఫెక్ట్ ఏపీలోనూ తీవ్రంగా ఉంది. వాయుగుండం జార్ఖండ్ వైపు మళ్లడంతో దాని ప్రభావం ఉత్తరాంధ్రపై తగ్గిందని అమరావతి వాతావరణ�
తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురువనున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ తర్వాత మరో 24 గంటల్ల�
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వానలు పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముందస్తు జాగ్రత్తచర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
కరోనాకు తోడు ఆంధ్రప్రదేశ్ వాసులకు మరో ముప్పు పొంచివుంది. ఏపీలో రాగల రెండు రోజుల్లో అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కె.కనకబాబు తెలిపారు.
హైదరాబాద్ లో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా సిటీలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పల్ శాంతినగర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకూ 60.3 మి.మీ.లు కురవగా తిరిగి బుధవారం ఉదయం నుంచి రాత్రి 7 గంట�
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. నల్గొండలో కుంభవృష్టి, హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం పడింది. సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం, సెప్టెంబర్ 19వ తేదీ గురువారం కూడా అతి భారీ వర్షాలు పడుతాయని
తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు సుర్రుమంటున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. అయితే..వాతావరణంలో మార్పుల కారణంగా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో వాతావరణం చల్లబడుతోంది. దీంతో ప్రజలు ఊరట చెందుతున్నారు. మే 11వ తేదీన పలు జిల�
హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. హిందూ మహాసముద్రంతో పాటు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ఫలితంగా మార్చి 1 శుక్రవారం, మార్చి 2 శనివారాల్లో నగరంలో వర్షం పడే ఛాన్స్�