Home » NIA searches
సల్మాన్ ఇంట్లో ఎలక్ట్రానిక్ పరికరాలు, హార్డ్ డిస్క్ తో పాటు పలు కీలక పత్రాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్, భోపాల్ లో ఉగ్ర కుట్రలకు ప్లాన్ చేసిన కేసులో ఇప్పటికే 17 మందిని ఎన్ఐఏ అరెస్టు చేసింది.
దేశంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ కుట్రకు సంబంధించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఆదివారం ఆరు రాష్ట్రాల్లోని 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
ఉప్పల్ పరిధిలోని చిలుకానగర్ లో గల హైకోర్టు అడ్వకేట్ శిల్ఫ ఇంట్లో NIA అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మెడికల్ స్టూడెంట్ రాధ మిస్సింగ్ కేసు నమోదైన విషయం విధితమే. విశాఖపట్నంలో మిస్సింగ్ కేసు నమోదు కాగా రాధను నక్సల్స్ లోక
విరసం నేత పినాకపాణి ఇంట్లో ఎన్ఐఏ అధికారులు ఈరోజు సోదాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, శ్రీలక్ష్మీ నగర్ లో ఉంటున్న పినాకాపాణి ఇంటికి శనివారం తెల్లవారుఝామున ఎన్ఐఏ అధికారుల
చిత్తూరు జిల్లాలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేయటం కలకలం రేపింది.
ఏపీ, తెలంగాణలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. విప్లవ రచయితల సంఘం, పౌర హక్కుల సంఘం నేతల ఇళ్లల్లో అధికారులు ఏక కాలంలో సోదాలు చేశారు.