Home » Nicholai Sachdev
నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల నికొలయ్ సచ్దేవ్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తన డెస్టినేషన్ వెడ్డింగ్ వీడియోని షేర్ చేసింది వరలక్ష్మి.
తాజాగా కొత్త జంట వరలక్ష్మి శరత్ కుమార్ - నికోలయ్ సచ్దేవ్ చెన్నైలో తమ పెళ్లి తర్వాత మొదటిసారి మీడియా మీట్ నిర్వహించారు.
నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల నికోలయ్ సచ్దేవ్ ని థాయిలాండ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోగా తాజాగా ఫొటోలు షేర్ చేసింది.
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.
నటి వరలక్ష్మి శరత్ కుమార్ నికోలయ్ సచ్ దేవ్ వెడ్డింగ్ రిసెప్షన్ చెన్నైలో జరగగా అన్ని సినీ పరిశ్రమల నుంచి భారీగా ప్రముఖులు హాజరయ్యారు.
తాజాగా వరలక్ష్మి పీఎం మోదీని తన రిసెప్షన్ కి రమ్మని ఆహ్వానించింది.
తాజాగా నేడు వరలక్ష్మి శరత్ కుమార్ - నికోలయ్ సచ్దేవ్ నిశ్చితార్థం వీడియో హైలెట్స్ ని రిలీజ్ చేశారు.
వరలక్ష్మి చేసుకోబోయే నికోలయ్ సచ్దేవ్ కి ఆల్రెడీ పెళ్లి అయిందని సమాచారం.
నటి వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా ముంబైకి చెందిన పెయింట్ ఆర్టిస్ట్ నికోలయ్ సచ్దేవ్ ని నేడు నిశ్చితార్థం చేసుకుంది. వీరి నిశ్చితార్థం ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం చేసుకొని ఫొటోలతో అందరిని ఆశ్చర్యపరిచింది.