-
Home » Night
Night
Cell Phone Blast Woman Died : సెల్ ఫోన్ పేలడంతో నిద్రలోనే కన్నుమూసిన మహిళ
ఢిల్లీలో విషాదం నెలకొంది. తల పక్కన పెట్టుకున్న సెల్ ఫోన్ పేలడంతో ఓ మహిళ నిద్రలోనే కన్నుమూసింది. అర్ధరాత్రి సమయంలో సెల్ ఫోన్ పేలిపోయింది. దీంతో తలకు తీవ్ర గాయమై విపరీతంగా రక్తస్రావం కావడంతో ఆమె మృతి చెందారు.
Head Bath : రాత్రి సమయంలోనే తలస్నానం ఎందుకు చేయాలో తెలుసా?
ఉదయం తలస్నానం చేస్తే.. ఎండలో ఆరబెట్టుకోవడం వల్ల జుట్టు మీరు కోరుకున్నంత ఎట్రాక్టివ్ గా కనిపించదు. ఒకవేళ మీరు రాత్రిళ్లు జుట్టుని శుభ్రం చేస్తే డ్రై చేసుకోవడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది.
Teeth Clean : రాత్రి నిద్రకు మందు బ్రష్ చేసుకోవటం మర్చిపోకండి! ఎందుకంటే?
పగలు అంతా ఆహారం తీసుకుంటున్నప్పుడు నోట్లో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఇది యాంటీ బాక్టీరియల్‌గా పనిచేస్తూ పళ్లను పదిలంగా కాపాడుతుంది.
Insomnia : నిద్రలేమికి విటమిన్ లోపాలు కారణమా?
శరీరానికి తగినంత విటమిన్ B6 అందనప్పుడు, శరీరం నిద్రను ప్రేరేపించే కణాలను ఉత్పత్తి చేయడాన్ని నిలిపివేస్తుంది. తద్వారా నిద్రలేమికి దారితీస్తుంది.
Trouble Sleeping : రాత్రి నిద్రపట్టక ఇబ్బందిపడుతున్నారా! ఈ చిట్కాలు పాటిస్తే?
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కొనసాగించాలి. రాత్రి సమయంలో స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. రాత్రిపూట తేలికైన ఆహారం తినండి. నిద్రవేళకు కనీసం గంట ముందు రాత్రి భోజనం ముగించండి.
Cardamom : రాత్రి నిద్రకు ముందు రెండు యాలకలు తింటే చాలు!.
యాలకుల్లో అధిక మొత్తంలో ఉండే ఐరన్ శరీరంలోని బీపిని అదుపులో ఉంచుతుంది. క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి. స్మోకింగ్ అలవాటును దూరం చేయడంలో యాలకులు అద్భుతంగా సహాయ పడతాయి.
Sleep : వయస్సుకు తగ్గ నిద్ర ఆరోగ్యానికి మేలుచేస్తుందా?..
రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే తర్వాతి రోజు పనిలో నిరాసక్తంగా ఉంటారు. పగటిపూట నిద్ర వచ్చేస్తుంది. ఏ పనీ సరిగా చేయలేని స్ధితిని ఎదుర్కోవాల్సి వస్తుంది.
Smart Phone : రాత్రి నిద్రకు ముందు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా…అయితే జాగ్రత్త!..
అనేమ మంది తమ మొబైల్ ఫోన్ ను క్రింది పాకెట్ లో పెట్టుకుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. దీని వల్ల రేడియేషన్ అనేది మన శరీరంలోకి చేరుతుంది. తద్వారా పురుషుల్లో ఉండే స్పెర్ము కౌంట్ విపరీతంగా పడి పోతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది.
Drink Milk : పాలు రాత్రి సమయంలోనే ఎందుకు తాగాలి?..
పాలు సంపూర్ణ ఆహారం. అందుకే జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల ఉదయం పాలు తాగిన తరువాత పగటిపూట భారీగా అనిపించవచ్చు
Hot Milk : వేడి పాలు తాగితే నిద్రపడుతుందా?…
ఈ విషయాన్ని కనుగొనేందుకు ఎలుకలపై పరిశోధనలు నిర్వహించిన వారికి సీటీఎచ్‌లో నిద్రను పెంచే కారకాలు ఉన్నట్లు బహిర్గతమైంది. ఇతర ఎలుకలతోపోలిస్తే వేడి పాలు తాగిన ఎలుకల్లో 25 శాతం త్వరగా నిద్రపోయినట్టు సైంటిస్టులు గుర్తించారు. అంతేకాకుండా రోజువా�