Home » NISAR Satellite
నిసార్ సక్సెస్ తో ఇస్రో మరో భారీ టార్గెట్
అంతరిక్షం నుంచి భూమిని అణువణువు 12 రోజులకు ఒకసారి స్కాన్ చేయనుంది ‘నిసార్’ ఉపగ్రహం. నిసార్ ఉపగ్రహం బరువు 2,392 కేజీలు.
భూమిని అణువణువు 12రోజులకు ఒకసారి స్కాన్ చేయనున్న ‘నిసార్’ ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లేందుకు రంగం సిద్ధమైంది.
ఈ ఉపగ్రహ ప్రయోగం కేవలం భారత్-అమెరికాకే కాదు, భూమి మొత్తానికి మిషన్లాంటిది. మానవతా దృష్టితో రూపొందిన మిషన్ ఇది.