Home » NIT Warangal Recruitment :
వరంగల్ ఎన్ఐటీలో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్)ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతూ ప్రకటన విడుదల చేసింది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఈ, బీటెక్, ఎంటెక్ సివిల్ ఇంజినీరింగ్, ట్రాన్స్ పోర్టేషన్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రతిభ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఈ మెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంద
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీహెచ్డీ(సివిల్), ఎంటెక్(ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్/ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్/ జియోటెక్నికల్ ఇంజినీరింగ్/ రిమోట్ సెన్సింగ్, జీఐఎస్)ను ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్వ్యూను సి�