NIT Warangal Recruitment : వరంగల్ నిట్ లో అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఈ, బీటెక్, ఎంటెక్ సివిల్ ఇంజినీరింగ్, ట్రాన్స్ పోర్టేషన్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రతిభ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఈ మెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది.

Warangal NIT
NIT Warangal Recruitment : వరంగల్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన ఒక అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టును భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Obesity and Cancer : ఊబకాయంతో క్యాన్సరు వచ్చే ప్రమాదం ఉందా ?
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఈ, బీటెక్, ఎంటెక్ సివిల్ ఇంజినీరింగ్, ట్రాన్స్ పోర్టేషన్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రతిభ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఈ మెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
READ ALSO : Monsoon Season Health Tips : వర్షాకాలంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు !
దరఖాస్తులను పంపాల్సిన ఈ మెయిల్ చిరునామా ss@nitw.ac.in కు పంపవలసి ఉంది. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదిగా జులై 22, 2023ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://nitw.ac.in/ పరిశీలించగలరు.