Home » Nithiin Wedding
కరోనా కారణంగా హీరో నితిన్ పెళ్లి వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. నితిన్, షాలిని వివాహానికి సంబంధించి ఫిబ్రవరిలోనే పసుపు కుంకుమ ఫంక్షన్‌ను ముగించారు. ఆ తర్వాత చాలా గ్రాండ్‌గా ఈ పెళ్లిని జరపాలని ఇరు కుటుంబ సభ్యులు ప్లాన్ చేశారు. కానీ క�