Home » Nithiin
ఇప్పటికే రాబిన్ హుడ్ ట్రైలర్ రిలీజ్ చేయగా ట్రైలర్ లో డేవిడ్ వార్నర్ స్టైలిష్ గా హెలికాఫ్టర్ లోంచి దిగి వస్తున్నట్టు చూపించారు.
వీడియోలో నితిన్, శ్రీలీల లు తెలుగు నేర్పిస్తున్నాం అంటూ తమను పొగిడించుకున్నారు.
ఏపీలో టికెట్ల ధరలను పెంచుకునేందుకు రాబిన్హుడ్ మూవీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
రాబిన్హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో డేవిడ్ వార్నర్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
ప్రతి ఇంట్లోనూ రాబిన్ హుడ్ లాంటి ఒక దొంగ ఉండాలి అనుకునే అద్భుతమైన కథతో..
మార్చి 28న ఈ సినిమా విడుదల కానుంది.
డేవిడ్ వార్నర్ హైదరాబాద్లో అడుగుపెట్టాడు.
ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో డేవిడ్ వార్నర్ కూడా పాల్గొంటారు అని ఇటీవల నిర్మాతలు తెలిపారు.
ఐపీఎల్ 2025 సీజన్లో ఎస్ఆర్హెచ్ తొలి మ్యాచ్లో వార్నర్ సందడి చేయనున్నాడు.
నితిన్ తో కలిసి అదిదా సర్ ప్రైజు అంటూ మల్లారెడ్డి వేసిన స్టెప్స్ మీరు కూడా చూసేయండి..