Home » nizam sagar
నిజాంసాగర్ కెనాల్ కట్టతెగడంతో వరద నీరు ఒక్కసారిగా కాలనీలోని ఇండ్లలోకి పోటెత్తింది. దీంతో పలు ఇండ్లలోని సామాన్లు నీటిలో కొట్టుకుపోయాయి.
నిజాంసాగర్ పరిధిలోని ప్రజలకు ముఖ్య గమనిక. మిషన్ భగీరథ నీళ్లు అప్పుడే తాగొద్దు అని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ కోరారు. పైపుల లీకేజీతో మిషన్ భగీరథ జలాలు కలుషితమవుతున్నాయని, ఆ నీళ్లు తాగొద్దని కలెక్టర్ సూచించారు. కామారెడ్డి జిల్