Home » Nizamabad Encounter
హైదరాబాద్‌లోని గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌లో ఇవాళ పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు.
కుటుంబ సభ్యులకు రియాజ్ డెడ్ బాడీని అప్పగించారు.
నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో బాత్రూం కోసం వెళ్లి తిరిగి వస్తూ రియాజ్ దాడికి తెగబడే ప్రయత్నం చేసినట్లు డీజీపీ తెలిపారు.