Home » nizamabad
సైన్యంలో పని చేయాలంటే ధైర్యం కావాలి. దేశానికి సేవ చేయాలన్న తపన ఉండాలి. అలా నరనరాన దేశభక్తిని నింపుకున్న గ్రామం నిజామాబాద్ జిల్లాలో ఉంది. తరతరాలుగా ఆర్మీలో సేవలందిస్తోంది. ఆ ఊళ్లో 16ఏళ్లు వచ్చిన ప్రతి యువకుడి లక్ష్యం సైనికుడు కావడమే. ఏటా కనీస
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హత్య చేసేందుకు ఒక వ్యక్తి ప్లాన్ రూపోందించాడు. ఆ ప్లాన్ బెడిసికొట్టి పోలీసులకు చిక్కాడు.
నిజామాబాద్ జిల్లాలో ఉగ్రవాద లింకులు కలకలం రేపుతున్నాయి. ఆర్మూర్‌లో ఐసిస్ ఉగ్రవాద లింకులు వెలుగు చూడడం ఆందోళనకు గురిచేస్తోంది. ఆర్మూర్ జిరాయత్‌నగర్‌కు చెందిన షేక్ నవీద్‌కు ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయని భావించి.. ఎన్ఐఏ అధికార
సీఎం కేసీఆర్‌ను పరుష పదజాలంతో దూషించడంతోపాటు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేలా ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారని అడ్వకేట్ రవి కుమార్ సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సరూర్ నగర్ పోలీసులు ఎంపీ �
వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. సహాయక చర్యలపై సీఎం కేసీఆర్ పర్యవేక్షించనున్నారు. భద్రాచలం, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల్లో పరిస్థితిపై సీఎం �
తిరుమల వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త అందిచింది. తిరుమల శ్రీవారి భక్తుల కోసం నిజామాబాద్ నుంచి తిరుపతికి ఏసీ బస్సులను ప్రారంభిస్తోంది.
సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి పని చేయకపోవడంతో దుండగుల పని సాఫీగా సాగిపోయిందన్నారు. దీనికి తోడు పక్కనే జాతీయ రహదారి ఉండటం దొంగలకు కలిసొచ్చిందని, చోరీ చేసిన వెంటనే పారిపోయేందుకు వీలు కలిగిందన్నారు.(Pre Planned Bank Robbery)
దొంగలు దొరుకుతారా? ఎప్పటికి దొరుకుతారు? అప్పటికి ఎన్ని నగలు ఉంటాయి? ఎన్ని అమ్మేస్తారు? వాటన్నింటి రికవరీ చేయడం సాధ్యమేనా? తిరిగి రైతులకు నిజంగా వారు దాచుకున్న నగలనే ముట్టజెప్పగలరా? (Grameena Bank Robbery Case)
బ్యాంకు అధికారులు, పోలీసుల తీరుపై రైతులు, ఖాతాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం సెక్యూరిటీ గార్డుని కూడా నియమించకపోవడం దారుణం అని బ్యాంకు అధికారులపై మండిపడుతున్నారు. దొంగతనాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టిం
దొంగల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. అంతరాష్ట్ర దొంగల ముఠానే బ్యాంకులో చోరీ చేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. నలుగురు నుంచి ఆరుగురు దొంగలు..