Home » nizamabad
ఈ క్రమంలో శైలేష్ కారును వెనకనుండి మరో కారు వేగంగా వచ్చి పెట్రోల్ ట్యాంక్ ను గుద్దటంతో కారు పెట్రోల్ ట్యాంక్ పేలింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి.
నిజామాబాద్లో అరుదైన రాజకీయ దృశ్యం.. బండి సంజయ్, కవిత మాట్లాడుకున్నారు.
సంక్షేమ రంగానికి నాంది పలికింది ఎన్టీఆర్ అని కొనియాడారు. ఉచిత కరెంట్ ప్రవేశ పెట్టిన ఘనత ఎన్టీఆర్ దేనని స్పష్టం చేశారు.
ఓవైపు విగ్రహాలకు అభిషేకం..మరోవైపు స్వామివారి పుష్కరిణిలో ఈవో జలకాలాట
ఆలయ పుష్కరిణిలో ఓపక్క స్వామివారికి అభిషేకం చేస్తుండగా..మరోపక్క ఆలయ ఈవో జలకాలాటాలు ఆడారు. దీంతో భక్తులు మండిపడుతున్నారు. స్వామివారి ఆలయంలో ఇటువంటి అపచారాలకు పాల్పడిన ఈవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
భర్త మద్యానికి బానిసై తనను హింసిస్తున్నాడని భార్య పీరుబాయి మనసులో పెట్టుకున్నారు. చందర్, మహేశ్ అనే ఇద్దరు వ్యక్తులతో భర్తను చంపేయాలని ప్లాన్ చేశారు.
మునిసిపల్ ఛైర్పర్సన్ తూము పద్మ తీరుపై ఎమ్మెల్యే షకీల్ అనుచరులు మండిపడుతున్నారు. ప్రొటోకాల్ పాటించకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే సహించబోమని చెప్పారు.
డి.శ్రీనివాస్ ఇటీవలే కాంగ్రెస్ లో చేరినట్లు మళ్లీ, రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డి.శ్రీనివాస్ రాజీనామా వ్యవహారంపై ఆ పార్టీ సీనియర్లు మండిపడుతున్నారు. డి.ఎస్ కాంగ్రెస్ లో చేరడం వల్ల పార్టీకి ఎలాంటి లాభం లేదని టీప�
సీనియర్ పొలిటీషియన్ డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు డీఎస్ తనయుడు ధర్మపురి సంజయ్, మేడ్చల్ సత్యనారాయణ కూడా పార్టీలో చేరారు. వీరికి ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మణిక్ రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ అధ
గురువారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్ పరిసరాల్లో ఓ మోస్తరుగా వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్ వంటి కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. సంగారెడ్డి జిల్లాలో వర్షం బీభత్స సృష్టిస్�